ముదిరాజ్ రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు పిడిగం నాగయ్యకు ఘనంగా సన్మానం
తిరుమల (సాగర్) మార్చి 27, (జనంసాక్షి): మండలంలోని రాజవరం గ్రామంలో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పిడిగం నాగయ్య ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజవరం…










