కబ్జాకు గురవుతున్న చెరువు శిఖం – చోద్యం చూస్తున్న అధికార గణం
జగదేవ్ పూర్, మార్చి 25 (జనంసాక్షి): పచ్చని పంట పొలాలకు సాగునీరు అందించే ఆ చెరువు నేడు కబ్జాకు గురవుతుంది. దీంతో చెరువు పరిధిలోని పంట భూములు పచ్చని పైరులతో కళకళలాడే పరిస్థితులు క్రమంగా కనమరుగయ్యే దుస్థితి నెలకొంటుంది.…









