Thursday, 19 November 2026

హైదరాబాద్

లోకకళ్యాణార్థం భక్తుల పాదయాత్రికులకు తేనేటి విందు-బలరాం జాదవ్.

నేరడిగొండమార్చి24(జనంసాక్షి): మండలంలోని ధార్మిక్‌ నగర్ నందు శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రతియేట బోథ్ నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన శబరి మాత భక్తులు నిర్వహించే పాదయాత్రలో మార్గ మధ్యంలోని బలరాం జాదవ్ ఇంట్లో సేదతీరారు.లోక కళ్యాణార్థం భక్తులు కాలినడకన కామారెడ్డి…

జాతీయ పోషణ పక్షం సందర్భంగా అవగాహన సదస్సు

బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 24: జాతీయ పోసిన పక్షం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో. అవగాహన సదస్సు. అంగన్వాడి సూపర్వైజర్ ఎల్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ఓ. 2023 సంవత్సరాన్ని…

విఓల సమస్యలు పరిష్కరించాలి

గుడిహత్నూర్: మార్చ్ 24( జనం సాక్షి).విఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఓఏ లు శుక్రవారం ఐకేపి ఏపీఎం కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఓఏ లను సెర్ప్ ఉద్యోగుల గా గుర్తించాలని కనీస వేతనం…

హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

హుజూర్ నగర్ మార్చి 24 (జనంసాక్షి): నేడు జరగనున్న హుజూర్ నగర్ నూతన మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సభా స్థలి ఏర్పాట్లను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం పరిశీలించడం జరిగింది. అనంతరం అధికారులకు, నాయకులకు ఎమ్మెల్యే…

గ్రామాల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం – గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

– గ్రామాల సమగ్ర అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం – ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు బహూకరణ – గ్రామ పంచాయితీ సర్పంచులకు, సిబ్బందికి సన్మానం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిహుజూర్…

తోషం చేరిన సేవాలాల్ దీక్షపరుల పాదయాత్ర

గుడిహత్నూర్: మార్చ్ 24( జనం సాక్షి)నార్నూర్ మండలం లోని కొత్తపల్లి దీక్షభూమి నుండి మహారాష్ట్ర లోని పౌరదేవి వరకు సేవాలాల్ దీక్షపరుల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండలంలో తోషం గ్రామానికి చేరుకుంది ఈ సందర్భంగా గ్రామస్థులు ఘానంగా స్వాగతం…

విద్యార్థులు క్రమశిక్షణ తో చదవాలి.

విద్యార్థులు క్రమశిక్షణ తో చదవాలి.మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి24 విద్యార్థులు పట్టుదలతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మౌలాలి లోని సెయింట్ జార్జి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…

అంగన్వాడి లో “పోషణ్ పక్వాడ”

 అంగన్వాడి లో “పోషణ్ పక్వాడ” బోనకల్, మార్చి 24 (జనంసాక్షి):మధిర ప్రాజెక్టు పరిధిలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా అధిక పోషక విలువలు గల మిల్లెట్ల పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వాటిని వాడేందుకు…

వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ నవీన్ 

వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ నవీన్ కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 24 :-  ప్రజలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్…

మండలంలోని గ్రామ పంచాయతీలకు ఆవార్డులు

మండలంలోని గ్రామ పంచాయతీలకు ఆవార్డులు •సర్పంచులు, సెక్రటరీలకు అభినందనలు తెలిపిన జడ్పీటీసీ, ఎంపీపీ మునిపల్లి​, మార్చ్ 24, జనంసాక్షి​ :   మండలంలోని  ఆయా  గ్రామాల పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సాతత్ కిరణ్ పురస్కారలు రావడం అభినందనీయమని ఎంపీపీ…