Friday, 6 November 2026

హైదరాబాద్

రేపు విజయ్‌ దివస్‌ను ఘనంగా నిర్వహించాలి

          డిసెంబర్ 07(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్‌ 9వ తేదీని (విజయ్‌ దివస్‌) ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.…

బస్వాపూర్ సర్పంచ్ గా నజ్మా సుల్తానా

              వెల్దుర్తి, డిసెంబర్ 7 (జనం సాక్షి )వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామ సర్పంచ్ గా నజ్మా సుల్తానా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెల్దుర్తి…

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా – నర్సింహులపేట పోలీసుల ప్రజలకు విజ్ఞప్తి

            నర్సింహులపేట, డిసెంబర్ 7 (జనం సాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు నర్సింహులపేట పోలీసులు ప్రజలకు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఐ మాలోతు…

వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి

          డిసెంబర్ 6(జనం సాక్షి) :వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్‌నగర్‌లో బాలుడు ప్రేమ్‌చంద్‌..నేడు యూసుఫ్‌గూడ లక్ష్మీ నరసింహనగర్‌లో మాన్వీత్‌ నందన్‌ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస…

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు కేటీఆర్‌ ఘన నివాళి

        డిసెంబర్ 6 (జనం సాక్షి) :సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్  వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులు…

జీవో తప్ప జీవితం మారలే

          డిసెంబర్ 6(జనం సాక్షి) :హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో…

ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవల్లి గ్రామస్థులు

          డిసెంబర్ 5 (జనం సాక్షి) :నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లిలో స్థానికులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్‌-డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్‌ కోసం…

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

నడికూడ, డిసెంబర్ 5 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్…

ఆరాటం ముందు ఆటంకం ఎంత?

  అంధ విద్యార్థినితో కలిసి కలెక్టర్‌ గేయాలాపన  డిసెంబర్ 4 (జనం సాక్షి):కలెక్టరేట్‌, డిసెంబర్‌ 3 : ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ అంటూ కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి మరోసారి తన గాత్రం…

కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు

            డిసెంబర్ 4 (జనం సాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత సాంకేతిక సమస్యలతో వరుసగా రెండో రోజూ సంస్థకు చెందిన విమానాలు పెద్ద…