మనగుడి మనబడి ట్రస్ట్ చే ఉచిత మెటీరియల్ పంపిణీ…
– బద్దం బోజరెడ్డి చే విద్యార్థులకు అందజేత. ముధోల్ ఇంటలెక్షవల్ ఫోర0 మనగుడి-మనబడి చైర్మన్ బద్దంభోజ రెడ్డి చే తాలూకా వ్యాప్త పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకి ఉచిత ఆల్ ఇన్ వన్ మెటీరియల్ అందించాలని ఉద్దేశంతో…





