మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం ప్రకటించాలి
` నిధులెందుకు ఇవ్వడం లేదు? ` కేంద్రాన్ని నిలదీసిన సీఎం రేవంత్ ` కుంభమేలా చేసుకున్న పుణ్యమేంది? ` మేడారం చేసుకున్న పాపమేంది? ` ఆదివాసీ జాతరకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే ` మేడారం సందర్శన..అభివృద్ధి పనులపై సమీక్ష…










