అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలాన్ని గుర్తుకు తెస్తూ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చూపుతూ, 19 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడంపై కొత్తగా కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ…










