మిస్వరల్డ్-2025 విజేతగా థాయ్లాండ్ సుందరి
` పోటీల్లో గెలుపొందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ` 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేసిన గత సంవత్సర విజేత క్రిస్టినా పిజ్కోవా ` 3వ,2వ,1వ రన్నర్ అప్లుగా మార్టినిక్, పోలెండ్, ఇథియోపియా భామలు ` టాప్-8…










