Sunday, 8 November 2026

హైదరాబాద్

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.…

త్వరలో రైతుభరోసా నిధులు విడుదల చేస్తాం

సర్వే తరువాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్‌కార్డులు అందిస్తాం ` ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తాం ` ఆర్థికపరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెలా1నే ఉద్యోగులకు జీతాలు ` పెండిరగ్‌ బిల్లులూ మంజూరు చేస్తున్నాం `…

మేం ఎవరిపై దాడి చేయలేదు

` అసలు కలెక్టర్‌ మా గ్రామానికి వస్తున్న విషయమే మాకు తెలియదు ` మీడియా ఎందుట లగచర్ల గ్రామస్థులు ` ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు ` దాడి కారుకుడు సురేశ్‌కు భూమే లేదు ` ప్రభుత్వానికి నివేదించిన…

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్‌ కుట్ర

` దాడులతో అరచాకం సృష్టిస్టే కఠినంగా అణచివేస్తాం ` రైతుల ముసుగులో గులాబీ గుండాల దాడులు ` లగచర్ల ఘటనను ఉపేక్షించేది లేదు ` రైతులకు నష్టం చేసే ఉద్దేశ్యం లేదు ` మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక…

హామీలు అమలు చేసిచూపిస్తుంటే వైఫల్యమంటారా!

` దేశానికే రోల్‌ మోడల్‌గా తెలంగాణ నిలవబోతోంది ` అధికారం కోల్పోయినప్పుడల్లా భారాస ప్రజలను రెచ్చగొడుతోంది:డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌(జనంసాక్షి):అధికారం కోల్పోయినప్పుడల్లా భారాస నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్‌…

నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకువెళ్తారు జాగ్రత్త!

` సంక్షేమానికి కులగణన ఎందుకవసరమో విద్యార్థులు విప్పిచెప్పండి ` రూ.5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తాం ` ఎంతచేసినా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి ఇష్టపడట్లేదు ` పాఠశాలల ప్రతిష్ట పెంచే బాధ్యత టీచర్లదే. ` విద్యార్థుల కలలను…

నేడు జార్ఖండ్‌ తొలిదశ పోలింగ్‌

` పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ` వయనాడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రియాంక న్యూఢల్లీి(జనంసాక్షి):రెండు రాష్టాల్రతో పాటు, పలు రాష్టాల్ల్రో ఉప ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. నేటినుంచే అంటే బుదవారం నవంబర్‌ 13న జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల…

దాడిఘటనలో బీఆర్‌ఎస్‌ నేత పట్నం నరేందర్‌ రెడ్డి అనుచరుడు

` కేటీఆర్‌తో పలుమార్లు సంప్రదింపులు ` పోలీసుల అదుపులో 55 మంది హైదరాబాద్‌,నవంబర్‌12(జనంసాక్షి): ఫార్మా భూసేకరణ సందర్భంగా వికారాబాద్‌ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, పలువురు అధికరాఉలపై దాడి బిఆర్‌ఎస్‌ కుట్రగా బయటపడుతోంది. దాడిలో పల్గొన్న వారంతా పక్కా…

గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటాం

` అమృత్‌ టెండర్లపై భారాస ఆరోపణలు అవాస్తవం `‘లగచర్ల’ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదు ` ఢల్లీి పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ` న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. భారాస కార్యనిర్వాహక…

అబద్దాల ప్రచారం,వాట్సాప్‌ యునివర్సీటీకి కాలం చెల్లింది

` త్యాగాల పునాధులపైనే గాంధీ కుటుంబం: ` నేను కేసీఆర్‌కు ఫైనాన్స్‌ చేశా ` కానీ టీఆర్‌ఎస్‌లో పని చేయలేదు ` చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశా… ` తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మద్దతిచ్చారు.…