Sunday, 8 November 2026

హైదరాబాద్

గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి

` అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ` పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తొలగించేందుకూ వెనుకాడం ` తరచూ స్కూళ్లు, హాస్టళ్లను తనిఖీ చేయాలి ` ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలుచేయాలని చూస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా…

మురికి కాలువలో పడి చిన్నారి మృతి

ఆర్మూర్, నవంబర్ 28 (జనంసాక్షి) : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో చిన్నారి మురికి కాలువలో పడి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మట్ట ధనశ్రీ (3) తండ్రి ప్రశాంత్ రాంనగర్ లోని ఇంటి ముందు…

దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపేయండి

నిర్మల్‌ (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకడంతో సర్కార్‌ దిగొచ్చింది. మంగళవారం మొదలైన భారీ ఆందోళన బుధవారం వరకూ పెద్దఎత్తున కొనసాగడంతో నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ స్థానికులతో చర్చలు జరిపారు. ఈ మేరకు…

పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?

హైదరాబాద్ (జనంసాక్షి) : నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు…

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామని సీఎం…

భోపాల్‌ కార్బైడ్‌ విషాదం అంతా ఇంతా కాదు

` గ్యాస్‌ లీకేజీ వల్ల మరణించింది 3780 ` 5 లక్షల మంది విషవాయువు బాధితులుగా మిగిలారు ` ఆ కాలుష్యం పీల్చినవారికి 50శాతం కడుపులోనే విషపదార్థాలు ` పుట్టబోయే శిశువులపైనా ప్రభావం.. ` ఇప్పటికీ క్యాన్సర్‌, కాలేయ…

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ…

` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి

` రెండు రాష్ట్రాల్లోనూ అధికారం నిలబెట్టుకున్న పార్టీలు ` మహారాష్ట్రలో మహాయతి కూటమిదే అధికారం ` జార్ఖండ్‌లో మళ్లీ సత్తా చాటిన హేమంత్‌ సోరెన్‌ ` జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారు న్యూఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర, రaార్ఖండ్‌ శాసనసభల ఎన్నికల…

కాలుష్య రహిత పరిశ్రమల్నే ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : తెలంగాణలో కాలుష్య రహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని, కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని వెల్లడించారు.. అక్కడ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌…

గల్ఫ్ ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు మరో కోటి రూపాయలు విడుదల 

వేములవాడ (జనంసాక్షి) : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం బుధవారం అదనంగా ఒక కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ…