బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్
రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘా లు, గిరిజనులకు బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ నెల 6న ఆదిలాబాద్, భద్రా ద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల మహిళలకు బతుకమ్మ…
రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘా లు, గిరిజనులకు బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ నెల 6న ఆదిలాబాద్, భద్రా ద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల మహిళలకు బతుకమ్మ…
ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన మరో అటెన్షన్ డైవర్షన్ ఎత్తుగడ.. సమీకృత గురుకులాలు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాంగీయులకు విద్య మీద ఏ మాత్రం అవగాహన…
జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి): భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్…
50మంది వైద్యుల మూకుమ్మడి రాజీనామా ` ప్రభుత్వ తీరుకు నిరసనగా నిర్ణయం కోల్‌కతా(జనంసాక్షి): కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలువురు వైద్యులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ…
` వారికి ఇప్పటికీ అందని జీతాలు: కెటిఆర్ హైదరాబాద్(జనంసాక్షి): ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు…
` పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము దిల్లీ(జనంసాక్షి):70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు అందజేశారు. 2022కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు,…
` ’పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశాం విద్యుత్ సమస్యలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ ` వరదల సమయంలో శ్రమించిన విద్యుత్ సిబ్బందికి అభినందనలు ` ఫీజు రీయంబర్స్మెంటు, స్కాలర్షిప్ బకాయిలను విడుదల…
` కసరత్తులు ముమ్మరం చేసిన ప్రభుత్వం ` మంత్రుల ఆద్వర్యంలో కీలక చర్చలు ` డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి):మహిళా సంఘాలను ఆర్దికంగా బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళా…
` ప్రమాదాల నివారణకు కఠినంగా ట్రాఫిక్ రూల్స్ ` రోడ్డు భద్రతపై యునిసెఫ్ సహకారం ` సారథి ఈ వాహన పోర్టల్‌లో చేరుతున్నాం ` స్క్రాప్ పాలసీ అధ్యయనంతో ఇక్కడా అమలు ` రవాణామంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి…
` రెండు రాష్టాల్ల్రోనూ భంగపాటు ` ఎన్నికలను లైట్‌గా తీసుకోవద్దు ` ఫలితాల వేళ కేజ్రీవాల్ వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ…