Monday, 9 November 2026

హైదరాబాద్

మా ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

విూడియా సమావేశంలో పాడి గగ్గోలు కరీంనగర్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని భారాస హుజూరాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను…

ప్రపంచగతిని మార్చేస్తున్న సరికొత్త ఆవిష్కరణలు

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో ప్రపంచమే మారుతోంది కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు ఎఐతో సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం ’గ్లోబల్‌ ఏఐ’ సదస్సులో సిఎం రేవంత్‌ రెడ్డి పిలుపు హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   సరికొత్త…

సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి వీడియో వైరల్‌

పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఓ మహిళ తనంటే గిట్టనివారు చేస్తున్న పనిగా ఎమ్మెల్యే కొట్టివేత తిరుపతి,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :   సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో లీకైంది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా…

ఉద్యాన పంటలకు భారీగా నష్టం

ఇంకా నీటిలోనే మునిగిన పంటలు భారీగా నష్టపోయిన కౌలురైతులు విజయవాడ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :  అధిక వర్షాలు, వరదలతో కృష్ణా జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ పంటలు నీటిలో మునిగే…

బిజెపి మాటలకు..చేతలకు చాలా తేడా

రాష్ట్రం అతలాకుతలం అయినా పట్టింపులేని నేతలు విమర్శలు వస్తున్నా పట్టించుకోని నాయకగణం హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :  డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కావాలి..తెలంగాణలో తదుపరి తమదే ప్రభుత్వం అంటున్న బిజెపి.. ప్రజలకు సేవలు అందించడంలో…వారి కష్టాల్లో పాలు పంచుకోవడంలో…

మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ

కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అడవుల్లో పోలీసులు, మామావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో…

మరో భారీ ఎన్ కౌంటర్

కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అడవుల్లో పోలీసులు, మామావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో…

కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకూ భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది.…

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..

ఆరుగురు మావోయిస్టులు మృతి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు…