కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసం
– నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు…








