Tuesday, 10 November 2026

హైదరాబాద్

ముందుగానే ‘నైరుతి’

` ఈ సారీ ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశం ` వాతావరణ శాఖ ప్రకటన ` మూడు రోజులు మోస్తరు వర్షాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి…

కవితకు మళ్లీ నిరాశే

` 20వరకు వరకు కస్టడీ పొడిగింపు న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బియిల్‌ ఇవ్వని కోర్టు కస్టడీని మాత్రం పొడగించింది. మంగళవారంతో జుడీషియల్‌ కస్టడీ ముగిసినప్పటికీ…

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

` అక్ష్మణ్‌ అతిగా ఊహించుకుంటున్నారు ` మీడియా సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. ఓటర్లు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి తమ…

విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే

` ప్రయత్నాల్లో ఉన్నాం ` రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చిస్తున్నాం ` దేశంలో హైదరాబాద్‌ను రోల్‌ మోడల్‌ సిటీగా మార్చుతాం ` ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాల్సిఉంది ` మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి…

వరుసగా మూడోసారి వారణాసిలో మోడీ నామినేషన్‌

` హాజరైన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, సీఎం యోగి ` ఎన్డిఏ నుంచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరు ` కాశీతో నా అనుబంధం ప్రత్యేకం: మోడీ వారణాసి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం…

అధిక స్థానాలు మేమే గెలుస్తాం

` కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం ` కారు గ్యారేజీకే పరిమితం ` ఎన్‌డీఏకు 400 సీట్లు పక్కా : లక్ష్మణ్‌ ` తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం: ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని…

తెలంగాణలో పోలింగ్‌ 65.67శాతం

` అత్యధికంగా భువనగిరిలో 76.78.. హైదరాబాద్‌లో 48.48శాతం నమోదు ` 2019 లోక్‌సభ కంటే 3 శాతం పెరిగిన ఓటింగ్‌ ` అసెంబ్లీ సెగ్మెంట్‌లో నర్సాపూర్‌ అత్యధికంగా 84.25.. మలక్‌పేట అత్యల్పంగా 42.76శాతం ` వివరాలు వెల్లడిరచిన సీఈవో…

రాజకీయాలు ముగిశాయి

` పాలనపై పరుగులు పెట్టిస్తాం ` రుణమాఫీకి సిద్ధంగా ఉన్నాం ` భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు ` 13 ఎంపీ స్థానాలు విజయభేరి మెగిస్తున్నాం ` బీజేపీకి 210 సీట్లు కూడా దాటబోవు ` కంటోన్మెంట్‌లో 20…

తెలంగాణలో మొత్తం పోలింగ్ ఎంత శాతం?

హైదరాబాద్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్‌ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు.…

అధికారిమిస్తే మహిళల జీవితాలు మార్చేస్తాం

` కాంగ్రెస్‌ గ్యారంటీలతో పేదలకు మేలు ` వీడియో సందేశంలో సోనియా గాంధీ దిల్లీ(జనంసాక్షి): తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తెలిపారు. దేశంలో…