Tuesday, 10 November 2026

హైదరాబాద్

రేపు దేవరకొండకు రానున్న తీన్మార్ మల్లన్న

      దేవరకొండ జనం సాక్షి మే 15 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి తీన్మార్ మల్లన్న రాక ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై చ‌ర్చించి, దిశానిర్దేశం దేవరకొండ పట్టణంలోనీ పి పి ఆర్ కన్వెన్షన్…

తానూర్ లో కుక్కల దాడిలో ఇద్దరికీ వ్యక్తులకు గాయాలు

భైంసా మే 15 జనం సాక్షినిర్మల్ జిల్లా: తానూర్ మండల కేంద్రంలో కుక్కల దాడికి ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన శ్రీనివాస్,నాయాాబాది లో కేబుల్ పని చేస్తున్న క్రమంలో, మరియు భూమన్నకు కుక్కలు దాడి చేసినట్లు…

తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరం

తాండూరు మే 15 (జనంసాక్షి) తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరమని ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. సంగమేశ్వర్ వృత్తి చెందిన విషయాన్ని స్థానిక నాయకులతో…

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. బీసీ ప్రధాన మంత్రిగా ఉన్నారన్నారు. మేము అనని…

రాయల్ బెంగాల్ టైగర్ మృతి

నెహ్రూ జూ పార్క్ లోఅరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి  హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్  మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి  గతకొద్దిరోజులుగా…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మల్లురవి

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినినాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పనితీరుపై చర్చించుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి) పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు…

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్ది

దేవరుప్పుల, మే 15(జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డి తండ్రి రాజిరెడ్డి(75)ఉదయం తెల్లవారు జామున మరణించగా వారి ఇంటికి వెళ్ళి రాజిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను దేవరుప్పుల మండల సీనియర్ కాంగ్రెస్…

గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి): మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల దృష్ట్యా విధులు నిర్వహించిన ఓ మహిళ ఆర్పి ఉద్యోగితో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

      ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి): – మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా విధులు నిర్వహించిన ఓ మహిళ ఆర్పి ఉద్యోగితో ఆర్మూర్…