Tuesday, 10 November 2026

హైదరాబాద్

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌

` దరఖాస్తులకు 18 వరకు గడువు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు ఆర్‌.సత్యనారాయణ,…

కారు షెడ్డుకు పోలేదు

` సర్వీసింగ్‌లో ఉంది: కేటీఆర్‌ ` ప్రజా వ్యతిరేకతను అంచనా వేయలేకపోమని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): పాలన విూద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని.. అందుకు తనదే బాధ్యత అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు…

ఢల్లీి నుంచి దావోస్‌కు సీఎం రేవంత్‌

` పదిరోజుల పాటు ముఖ్యమంత్రి టూర్‌ ` ఢల్లీిలో కాంగ్రెస్‌ అగ్రనేతలో భేటి, ఆ తరువాత రాహుల్‌ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరు ` అనంతరం స్విట్జర్లాండ్‌కు పయనం హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  పదిరోజుల పాటు తెలంగాణ బయట ఉండనున్నారు.…

ప్రొఫెసర్‌ కోదండరాంకు పదవి.. తెలంగాణకు గౌరవం

` కాంగ్రెస్‌ సర్కారు కీలక నిర్ణయం..! `  హర్షిస్తున్న విద్యావంతులు, మేధావులు హైదరాబాద్‌, జనవరి 12 (జనంసాక్షి) : తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోయడంలో ప్రధాన భూమిక పోషించిన ప్రొఫెసర్‌ కోదండరాం కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేసేందుకు…

బీఆర్‌ఎస్‌కు గ్రౌండ్‌ రియాలిటీ తెలియదు

అసెంబ్లీ ఎన్నికల్లో గుడ్డిగా బరిలోకి దిగారు..! పార్టీని తప్పుదోవ పట్టించిన పలు సర్వే సంస్థలు కండ్లకు గంతలు కట్టి కామారెడ్డిలో పోటీకి దింపారు సర్వేలపైనే అతిగా ఆధారపడటంతో ఎన్నికల్లో తీవ్ర నష్టం క్షేత్రస్థాయిలో ప్రజాభీష్టాన్ని ఒడిసిపట్టడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైందనే…

అధికారులపై అనిశా పంజా

ఉమ్మడి ఆదిలాబాద్‌లో వేర్వేరుచోట్ల దాడులు పట్టుబడ్డ నలుగురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కడెం నాయబ్‌ తహసీల్దార్‌ మంచిర్యాల : ఉత్తర తెలంగాణ చలితో వణికిపోతుంటే… ఈ రోజు మాత్రం ఏసీబీ వరుస దాడులతో ఉమ్మడి ఆదిలాబాద్‌…

కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ – ఈఎన్సీ కార్యాలయంలో సోదాలు !

ఇంజినీరింగ్ అద్భుతం అని గత ప్రభుత్వం పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడం తెలిసిందే. కాళేశ్వరం వ్యవహారంలో  నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఇటీవల అసెంబ్లీలోనూ సీఎం రేవంత్…

బిల్కిస్‌ బానో రేపిస్టుల క్షమాభిక్షరద్దు

మళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢల్లీి: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ కేసులో 11 మంది రేపిస్టులను ముందస్తుగా రిలీజ్‌ చేయడాన్ని సుప్రీంకోర్టు…

ఢల్లీిలో గజగజ

` వణికిస్తున్న చలి ` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న పరిస్ధితి. ఇక చల్లటి వాతావరణం…

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయ వృద్ధి

` కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన దేశం నుంచి ఎగుమతయ్యే వాహనాల శాతాన్ని పెంచాలని వాణిజ్య Ê…