Tuesday, 10 November 2026

హైదరాబాద్

ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్‌

` భారత్‌కు ప్రధాని హసీనా ధన్యవాదాలు ఢాకా(జనంసాక్షి): ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 4 గంటలకు పరిసమాప్తమైంది.మధ్యాహ్నం 3 గంటల సమయానికి దేశవ్యాప్తంగా…

‘పాలేరు’పై మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష

` సీతారామ ప్రాజెక్టు పెండిరగ్‌ పనులను చేపట్టాలి ` ఉత్తమ్‌ను కోరిన తుమ్మల హైదరాబాద్‌(జనంసాక్షి): నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,…

ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

` రాత్రికి రాత్రే డ్రోన్‌లు, క్షిపణులతో విరుచుకుపడిన రష్యా కీవ్‌(జనంసాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లవుతున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో మళ్లీ దాడులను తీవ్రం చేసింది. శనివారం రాత్రే…

ప్రధానిని విమర్శిస్తారా!

` మాల్దీవుల ముగ్గురు మంత్రులపై వేటు న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మాల్దీవుల యువత సాధికారత డిప్యూటీ మంత్రి మరియం షియునా,మంత్రులు మల్షా షరీఫ్‌, మహ్జుం…

ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

` 17 స్థానాలకూ సమన్వయ కర్తలు ` మహబూబ్‌నగర్‌, చేవెళ్ల స్థానాల బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ` డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలు హైదరాబాద్‌(జనంసాక్షి): సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్యలు వేగవంతం…

అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవాళ్లం

` లోక్‌సభలో ఆ తప్పులు జరగనివ్వం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో జహీరాబాద్‌ లోక్‌సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో…

భాజపా,బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం

` కాళేశ్వరంపై చర్యలెందుకు తీసుకోలేదు? ` ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ` సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంమని వెల్లడి ఖమ్మం(జనంసాక్షి): కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి…

రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తులకు కట్టుబడి ఉన్నాం

` నేడు సచివాలయంలో ఆరుగ్యారెంటీలపై సమీక్ష ` పలు కీలక అంశాలపైనా మంత్రి వర్గభేటలో చర్చించే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ క్యాబినెట్‌…

మహిళా మనులకు గాజుల వితరణ..

మాజీ కౌన్సిలర్ పరిమళ రవిందర్.. తాండూరు జనవరి 7(జనంసాక్షి)రాబోయేసంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన భారాన్ని తగ్గించడానికి ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్లు ఎవరికైతే ఒక్కరే కొడుకు ఉన్న తల్లులకుమాజీ మున్సిపల్ కౌన్సిలర్ పరిమళ రవిందర్ మహిళా మనులకు గాజుల వితరణ…

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..

వరంగల్ బ్యూరో, జనవరి 07 (జనం సాక్షి) 25 సంవత్సరాలు ఒకే పాఠశాలలో.. ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్న అద్భుత సన్నివేశం వరంగల్ నగరంలోని ఖమ్మం ప్రధాన రహదారి ఎన్ఎస్…