Tuesday, 10 November 2026

హైదరాబాద్

ఎన్నికలు ప్రశాంతం

` తెలంగాణలో ముగిసిన పోలింగ్‌ ` చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్‌ ` సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ` పలుచోట్ల స్వల్ప ఘర్షలు.. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ మధ్య వాగ్వాదాలు ` 3న…

‘హస్తా’నికే అత్యధిక సీట్లు

‘జనంసాక్షి’ సర్వేలో నిజం కాబోతున్నాయి..!! ప్రధాన సంస్థలన్నీ ఇదే విషయాన్ని వెల్లడిరచాయి తెలంగాణలో అధికార మార్పిడికి ‘ఓటర్ల’ మొగ్గు కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి.. గజ్వేల్‌లో ఎదురీత..! ఎక్కువ నియోజకవర్గాల్లో ద్విముఖ.. కొన్నిచోట్ల త్రిముఖ పోటీ ఓటింగ్‌ శాతంలోనూ గణనీయంగా…

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్లు

వరంగల్ బ్యూరో, నవంబర్30 (జనం సాక్షి) అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు…

భద్రకాళి ఆలయంలో మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు ప్రత్యేక పూజలు

వరంగల్ ఈస్ట్, నవంబర్ 30 (జనం సాక్షి) వరంగల్ నగర మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు గురువారం చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొండా…

ఓటు హక్కు వినియోగించుకున్న గాయపడ్డ వ్యక్తి

వరంగల్ ఈస్ట్, నవంబర్ 30 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేటకు చెందిన బేల శ్యామ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గాయపడ్డాడు. అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆసక్తితో…

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌ నల్గొండ,నవంబర్‌30 (జనంసాక్షి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్‌ 26…

యశస్విని ఇంటివద్ద పోలీసులు మొహరింపు

మహబూబాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి):  పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. యశస్విని రెడ్డి అత్త, ఎన్నారై రaాన్సీరెడ్డి స్థానికేతరురాలని, బయటకు రావొద్దని ఇప్పటికే  పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారన్న…

చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌

మందకొడిగా సాగిన ఓటింగ్‌ గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్‌ ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్న వికాస్‌ రాజు ఆక్సిజన్‌ సిలిండర్‌తో వచ్చి ఓటేసిన వృద్ధుడు హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): రాష్ట్రంలో…

కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు సమస్యను సజావుగా పరిష్కరిస్తామని హావిూ కొడంగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్‌ కొడంగల్‌,నవంబర్‌30 (జనంసాక్షి) : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్‌ కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

చింతమడకలో ఓటేసిన కెసిఆర్‌ దంపతులు

ఓటుహక్కు వినియోగించుకున్న కెసిఆర్‌ బలగం హైదరాబాద్‌లో ఓటేసిన కెటిఆర్‌, కవిత సిద్దిపేటలో ఓటు వినియోగించుకున్న హరీష్‌ రావు కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు వికాస్‌ రాజ్‌ ఆదేశం హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి) : తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన…