నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్
బీఆర్‌ఎస్ పాలనలోనే అన్నివర్గాలకు న్యాయం పేదవాడి సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాల దుష్ప్రచారం:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ లో చేరుతున్నామంటున్న ఇతర పార్టీల నాయకులు,…










