200, వందల ఎకరాల సొంత భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన మహనీయుడు రావి నారాయణరెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటాన్ని పెను తుపానుల హోరెత్తిచ్చిన విప్లవ వీరుడు రావి రావి నారాయణరెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి చిత్రపటానికి…










