చరిత్ర సృష్టించిన ఇస్రో.. విజయవంతంగా కక్ష్యలోకి ఆదిత్య ఎల్1
తిరుపతి: సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్స్పేస్ సెంటర్లోని(షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య-ఎల్1ను…








