ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ఆత్మహత్య
కర్నూలు, జనంసాక్షి: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రసాద్ ఆత్యహత్య చేసుకున్నారు. కుంటుంబకలహాల వల్లే ఆయన ఈ అఘాయిత్వానికి పాల్పగినట్లు తెలుస్తోంది.
కర్నూలు, జనంసాక్షి: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రసాద్ ఆత్యహత్య చేసుకున్నారు. కుంటుంబకలహాల వల్లే ఆయన ఈ అఘాయిత్వానికి పాల్పగినట్లు తెలుస్తోంది.
వరంగల్, జనంసాక్షి: శివనగర్కు చెందిప దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పగినట్లు బంధువులు చెబుతున్నారు.
కర్నూలు, జనంసాక్షి: నందవరం మండలం పూలచింతలో నవవధవు ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులు వల్లే కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: తెలుగుదేశం పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబబు రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలిసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ ఇచ్చారు.
గుంటూరు, జనంసాక్షి: గుంటూరు శివారులో ఐదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి కారును లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పుణె, జనంసాక్షి: ఐపీఎల్ -6లో భాగంగా పుణె వారియర్స్, ఢిల్లీ డేర్డెవిల్స్ జట్ల మధ్య ఇవాళ్లి మ్యాచ్ మరికాసేట్లో ఆరంభం కానుంది. టాన్ కానుంది. పుణె జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ, జనంసాక్షి: వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారని, యూపీఏ జాతీయ అజెండాలో తెలంగాణ అంశం ముఖ్యమైనదని కాంగ్రెస్ నేత పీసీ చాకో అన్నారు. చర్చల ప్రక్రియ మగిసిన వెవటనే వీలైనంత త్వరగా నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. యూపీఏ…
గుంటూరుజిల్లా, జనంసాక్షి: గుంటూరు శివారులోని దాసరిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని గుర్త తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆదాయపనున్న శాఖ ఇన్ఫోసిన్పై తాజాగా 2009 సంవత్సరానికి గాను రూ. 582 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ పంపించింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిన్ 2005 నుంచి నాలుగు సంవత్సరాలకు సంబంధించి 1,175 కోట్ల…
విశాఖపట్నం, జనంసాక్షి: రాష్ట్రంలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ల మీదుగా అల్పపీడన…