తొలివికెట్ కోల్పోయిన సన్రైజర్స్
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు స్కోరు 31-1 అక్షిత్రెడ్డి ,అనుమ విహారి క్రిజులో ఉన్నారు.
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు స్కోరు 31-1 అక్షిత్రెడ్డి ,అనుమ విహారి క్రిజులో ఉన్నారు.
హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఈ జట్టులో గిల్క్రిస్ట్ 26, పీయూష్ చావ్లా 23, హాస్సి 22పరుగులు చేశారు. సన్రైజర్స్…
పాకిస్థాన్ : పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. మన్షేరాలో భూమి కంపించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 4.8గా నమోదైంది. ముజఫరాబాద్ వాయువ్య దిశగా 41కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్టు
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ నాల్గవ వికెట్ కోల్పోయింది.
హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ మూడువ వికెట్ కొల్పోయింది. ప్రస్థుతం ఈ జట్టు స్కోర్ 86-3
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జిల్లా న్యాయవాదుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో 62 మంది జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ : ఇద్దరు భార్యల ఫిర్యాదుతో నిత్యపెళ్లికొడుకు వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికి ఇద్దర్ని వివాహమాడి మోసగించిన వెంకటరమణ మరో పెళ్లికి సిద్దపడగా అతని చేతిలో మోసపోయిన ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంకటరమణను…
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు.దాంతో స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురౌతుంది. దీంతో భారీగా ట్రాపిక్ జాం అయింది. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర…
హైదరాబాద్ : బయ్యారం గనులు కచ్చితంగా తెలంగాణకే చెందాలని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆస్థులు దోచుకుంటుంటే పార్లమెంట్లో కేసీఆర్ ఏనాడు నోరుమెదపలేదని…
హైదరాబాద్ : సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ 4 ఓవర్లలో ఒక వికెట్ కొల్పొయింది. ఒక వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. గిల్క్రిస్ట్ 6 ,వాల్తాటి పరుగులేమి చేయకుండా క్రీజులో కొనసాగుతున్నారు.