Wednesday, 4 November 2026

పోలీసుల అదుపులో నిత్యపెళ్లి కొడుకు

విశాఖ : ఇద్దరు భార్యల ఫిర్యాదుతో నిత్యపెళ్లికొడుకు వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికి ఇద్దర్ని వివాహమాడి మోసగించిన వెంకటరమణ మరో పెళ్లికి సిద్దపడగా అతని చేతిలో మోసపోయిన ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంకటరమణను విశాఖ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *