Saturday, 21 November 2026

హైదరాబాద్

పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల& ఐటీ హాస్టల్‌లో ఆహారం విషతుల్యం కావడంతో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. కెఎంకె మెస్‌లో ఆదివారం రాత్రి ఆహారం విషతుల్యం కావడంతో విద్యార్థులు సోమవారం…

సీఎం కిరణ్‌ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌

హైదరాబాద్‌ : సీఎంగా కిరణ్‌ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కో-వారెంటో పిటిషన్‌ దాఖలయింది. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటరమణ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపు వాదనలను విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలా, వద్దా అన్న…

ముగిసిన నామినేషన్ల గడువు

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. కాంగ్రెస& అభ్యర్థి ప్రభాకర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యే అవకాశం ఉంది.

విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపు

హైదరాబాద్‌ : విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎండీ ఎ.కే. ఖాన్‌ సంకేతాలు ఇచ్చారు. ఇరవయ్యేళ్లుగా విద్యార్థుల బస్‌పాస్‌ ఛర్జీలు పెంచలేదని, ప్రస్తుతం పెంచక తప్పదనిపిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థుల బస్‌పాస్‌పై రాయితీ 90 శాతానికి చేరుకుందన్నారు.…

తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం

గుంటూరు : కొడుకు మృతి చెందడంతో ఆ బాధ తట్లుకోలేక తల్లిదండ్రులు ఆత్మమత్యాయత్నం చేశారు. బట్టిప్రోలు మండలం గొరికపూడిలో వారం రోజుల క్రితం ఒక బలుడిని పాము కాటువేసింది. ఆ బాలుడు ఈ రోజు మృతి చెందాడు. కొడుకు…

బెనెటా తవ్వకాలను అడ్డుకున్న గుత్తేదార్లు

కడప : కడప జిల్లా పెండ్డిమర్రి మండలం పగడాలపల్లి వద్ద బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను ప్రొద్దుటూరుకు చెందిన గుత్తేదార్లు అడ్డుకున్నారు. రూ.కోటి బకాయిలు చెల్లించనందుకు వారు బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను అడ్డుకున్నట్లు సమాచారం.

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో విద్యుత్తు సమస్యపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ రేపు కూడా కొనసాగుతుందని ఉపసభాపతి తెలిపారు.

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో విద్యుత్తు సమస్యపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ రేపు కూడా కొనసాగుతుందని ఉపసభాపతి తెలిపారు.

పరారీలో ఎక్సైజ్‌ సీఐ

గుంటూరు : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తెనాలి ఎక్సైజ్‌ సీఐ రవీంద్రనాథ్‌ నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు, తెనాలి, చిలకలూరి పేటతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు…

చిన్నమొత్తాల పొదుపు పై వడ్డీరేటు తగ్గింపు

ఢిల్లీ : చిన్న మొత్తల పొదుపు, పీపీఎఫ్‌పై వడ్డీరేట్లను 0.10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుంది.