Saturday, 21 November 2026

హైదరాబాద్

త్రిపుల్‌ ఐటీలో కటుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

కడప : ఇడుపులపాయ త్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహారం తిని దాదాపు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. త్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఉన్న మెన్‌లో ఆదివారం రాత్రి విద్యార్థులకు చికెన్‌ బిర్యానీతోపాటు ఇతర వంటకాలను వడ్డించారు. వీరందరిని…

దంపతుల ఆత్మహత్య

అమీన్‌పూర్‌ : మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌ సాయికాలనీలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యల కారణంగానే వీరు ప్రాణాలు తీసుకున్నట్టు తులుస్తోంది.

‘వికారాబాద్‌’ క్షతగాత్రుల్లో మరొకరి మృతి

వికారాబాద్‌ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో శుక్రవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏసు అనే వ్యక్తి…

‘రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన సర్కారు’

హైదరాబాద్‌ : కరెంట్‌ కోత, చార్జీల మోతతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని ప్రభుత్వంపై సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్‌ సమస్య అంశం చర్చకు రాకుండా శాసనసభను ప్రభుత్వం వాయిదా వేయిస్తోందని ఆయన ఆరోపించారు. కరెంట్‌ సమస్యలపై…

డీఎంకే సమావేశానికి అళగిరి గైర్హాజరు

చెన్నై : డీఎంకేలో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళుల హక్కులపై యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేళపెట్టే అంశంపై చర్చించడానికి పార్టీ కార్యవర్గం ఈ ఉదయం భేటి అయింది. అయితే ఈ సమావేశానికి సీనియర్‌ నేత…

విద్యుత్‌ సమస్యలపై చర్చకు విపక్షాల పట్టు

హైదరాబాద్‌ : వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్ష సభ్యులు శాసన సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సమస్యపై తక్షణమే చర్చ చేపట్టాలని తెదేపా, వామపక్షాల సభ్యులు డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు…

శాసనసభ 10 గంటలకు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌…

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్‌ 155 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

గుంటూరు : తెనాలి ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ ఈ ఉదయం తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఆహారం కలుషితమై 60 మందికి

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు మండలం తెరిచేపల్లిలో అన్న సమారాధన కార్యక్రమంలో ఆహరం కలుషితమై 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దుద్దువరంలో జిల్లా వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.