Saturday, 21 November 2026

హైదరాబాద్

భీమవరంలో వస్త్రవ్యాపారులు నిరాహార దీక్ష

ఏలూరు : వ్యాట్‌ను రద్దు చేయాలంటూ భీమవరం ప్రకాశంచౌక్‌లో భీమవరం క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వస్త్రవ్యాపారులు బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత గ్రంధి శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు.

రోడ్డెక్కితే అరెస్ట్‌ చేస్తాం : డీఐజీ

జడ్చర్ల, జనంసాక్షి : సడక్‌బంద్‌కు అనుమతిలేదని,బంద్‌ చేయాలని రోడ్డెక్కితే అరెస్ట్‌ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జడ్చర్లలోని 44 జాతీయ రహదారిపై గురువారం ఆయన జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌తో కలిసి భధ్రతా…

నేడు సడక్‌ బంద్‌

జనంసాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు కర్నూలు రహదారిపై గురువారం ‘సడక్‌ బంద్‌’ జరగనుంది. అలంపూర్‌. చౌరస్తా నుంచి కొత్తూరు వరకు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, న్యూ డెమోక్రసీలతోపాటు వివిధ…

హెల్త్‌ వర్సిటీ పాలకమండలి సమావేశం రేపు

విజయవాడ,జనంసాక్షి : డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పాలకమండలి 207వ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ఏప్రిల్‌లో జరగనునన 17వ స్నాతకోత్సవంపై చర్చించనున్నారు. గౌరవ డార్టరేట్‌ ఎవరికి ఇవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. 2013-14 విదాంమ…

విపక్షాల వాకౌట్‌ : శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన రానందుకు మండలి నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి. శాసనమండలి రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు శాసనమండలిలో సీఎం మాట్లాడుతూ పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు ఈ ఏడాది జాతీయ…

జగన్‌ అక్రమాస్తుల కేసు

ఛార్జిషీటునుంచి తనను తొలగించాలని విజయసాయి పిటిషన్‌ హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌, ఓఎంసీ కేసుల్లో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. జగన్‌, మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి, సనీల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్‌ ఏప్రిల్‌ 1 వరకు పొడిగించింది.…

ఉగాదికి భక్త శిరియాళ ఆడియో విడుదల

హైదరాబాద్‌ :వివిఆర్‌ ఎంటర్‌టైన్‌పై వస్తున్న భక్తిరస చిత్రం ‘మహా భక్త శిరియాళ ‘. అందులో నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలో, అర్చన కథా నాయికగా నటిస్తున్నారు. ముద్దపు రాంబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.…

హైదరాబాద్‌ వర్సిటీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి క్యాంపస్‌ ఆవరణలో హాస్టల్‌ గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 21 వయస్సు గల ఆ విధ్యార్థి తీవ్రమైన ఒత్తిడిని తట్టురకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని వరంగల్‌ జిల్లాకు చెందిన…

అభియెగాలు నమోదు చేయొద్దు

-ఓఎంసి కేసులో గాలి పిిటిషన్‌ హైదరాబాద్‌ : ఓబులాపురం మైనింగ్‌ ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో తమపై అభియోగాల నమోదు ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్‌ రెడ్డి, మరికొంత మంది నిందితులు…

వరంగల్‌ కార్పొరేషన్‌ 42 పంచాయితీల విలీనం

హైదరాబాద్‌ బ్యూరో   : వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 42 గ్రామ పంచాయితీల్ని విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌ పంపిన త్రిపాదనల మేరకు వీటికి ఆముదముద్ర వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కలెక్టర్‌…