Saturday, 21 November 2026

హైదరాబాద్

సడక్‌ బంద్‌ చేసి తీరతం..ఆపే శక్తి ఎవరికీ లేదు

సీఎం వ్యాఖ్యలతోనే పౌరుషం : కోదండ తాటాకు చప్పుళ్లకు బెదరం : ఈటెల పర్కారుదే బాధ్యత : హరీశ్‌ హైదరాబాద్‌ : ”సడక్‌ బంద్‌ను చేసి తీరతాం. దీనిని ఆపే శక్తి ఎవరికీ లేదు” అని తెలంగాణ జేఏసీ…

రాజధానికి జల గండం

హైదరాబాద్‌:రాష్ట్ర రాజధాని వాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు ఒట్టి పోతున్నాయి. ! ఎండిపోతున్నాయి. ,,ఉస్మాన్‌సాగర్‌ , హిమాయత్‌ సాగర్‌ , పూర్తిగా అడుగంటిపోతున్నాయి. మంజీరా ,సింగూరు. నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మహా అయితే .. మార్చి నెలాఖరు…

హోంమంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ , మార్చి 20 హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం భేటి అయ్యారు. ఈనెల 21న నిర్వహించనున్న సడక్‌బంద్‌కు అనుమతివ్వాలని ఈ సందర్భంగా వారు హోంమంత్రిని కోరారు.

రాజీనామా చేసి కేద్రంపై ఒత్తిడి పెంచుతాం : హరీష్‌రావు

హైదరాబాద్‌ , మార్చి 20 పదవులు కాదు ప్రజలే ముఖ్యమన్న  కాంగ్రెస్‌ ఎంపీలు నిజమైన తెలంగాణవాదులైతే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని హరిష్‌రావు డిమాండ్‌ చేశారు.తెలంగాణ సాధనకు ఇదే…

22 నుంచి 10వ తరగతి పరీక్షలు

హైదరాబాద్‌ : పదవ తరగతి పరీక్షలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇవి ఏప్రిల్‌ 10వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. 12.36 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు…

19న ముగియనున్న బాబు పాదయాత్ర?

హైదరాబాద్‌ బ్యూరో – విశాఖలో భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర షెడ్యూల్‌ కన్నా ముందుగానే ముగియనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 19న పాదయాత్రను ముగించాలని చంద్రబాబు నిర్ణయించినట్తు పార్టీ వర్గాలు…

హర్షకుమార్‌ సాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

విశాఖపట్నం : అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ పై నాన్‌ మెయిలాముల్‌ ఆరెస్ట్‌ వారెంట్‌ను విశాఖ నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ కోర్టు మంగళవారం జారీచేసింది. 2004 లో విశాఖ ఉడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హర్షకుమార్‌, ఆయను…

కోర్టులో …బస్సులో అన్ని చోట్లా అఘాయిత్యాలు

ఆగ్రా,డిచ్‌పల్లి: ఆగ్రాలో పర్యటిస్తున్న బ్రిటన్‌కు చెందిన ఓ యువతి(25)పై ఒక వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. మసాజ్‌ చేసేందుకు హోటల్‌ గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచార యత్నం చేయడంతో తప్పించుకునే క్రమంలో ఆ యువతి రెండో…

స్పీకర్‌కు లేఖ రాసిన మంత్రి ఆనం

హైదరాబాద్‌ : వ్యవసాయ బడ్జెట్‌ గందరగోళంపై ఆర్థిక మంత్రి రాంనారాయణ రెడ్డి బుధవారం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. వ్యవసాయ ప్రణాళిక సందర్భంగా కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లేఖను మంత్రులు ఆనం…