Wednesday, 18 November 2026

హైదరాబాద్

కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్య

పూతలపట్టు : చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని రుణంవారిపల్లె గ్రామంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటున్న బాలకృష్ణమనాయుడు (51), భార్య కళావతి (45)తో కలిసి ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబకలహాలే…

నేటితో ముగియనున్న అక్బరుద్దీన్‌ రిమాండ్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ రిమాండ్‌ నేటితో ముగియనుంది. దీంతో ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న ఆయన్ను ఇవాళ నిర్మల్‌ న్యాయస్థానానికి పోలీసులు తరలించనున్నారు.

పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకొంది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై పొగమంచు కమ్ముకోవడంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అసదుద్దీన్‌ అరెస్టుకు నిరసనగా బంద్‌

హైదరాబాద్‌: ఎంఐఎం నేత అసదుద్దీన్‌ అరెస్టుకు నిరసనగా నేడు హైదరాబాద్‌, కరీంనగర్‌, సంగారెడ్డిలో బంద్‌కు ఎంఐఎం పిలుపునిచ్చింది దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు అసదుద్దీన్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌పై నేడు సంగారెడ్డి…

ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతి నిధులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు హస్తిన పర్యటన చేపట్టిన నేపథ్యంలో తమ వాణిని బలంగా వినిపించేందుకు తాము కూడా ఢిల్లీ వెళ్లాలని నేతలు నిన్న…

సెలబ్రెటీ క్లబ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: బేగంపేట సెలబ్రెటీ క్లబ్‌లో ఈ తెల్లవారుజామున స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో చుక్కెదురు

ఇప్పుడెందుకొచ్చారు : వాయిలార్‌  నేను ఏపీ ఇన్‌చార్జిని కాదు : దిగ్విజయ్‌సింగ్‌ మీరు చెప్పింది విన్నాను  వెళ్లండి : షిండే న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : సమైక్య వాదం వినిపిం చేందుకు ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలకు…

డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడకపోతే

విద్యార్థులతో కలిసి విస్తృత ఉద్యమం కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడకపోతే విద్యార్థుల తో కలిసి విస్తృత ఉద్యమం నడుపుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

కిరణ్‌ సర్కారుకు మరో షాక్‌

ధర్మాన, మోపిదేవిల ప్రాసిక్యూషన్‌కు సీబీఐ కోర్టు అనుమతి హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి): మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణలకు సి.బి.ఐ. కోర్టులో చుక్కెదురైంది. వీరిద్దరి ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ కోర్టు సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.…

పాషాఖాద్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

హైదరాబాద్‌: చార్మినార్‌ శానసభ్యుడు పాషాఖాద్రీపై కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్‌ పోలీసులను రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఆదేశించింది. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాషాఖాద్రీకి  వ్యతిరేకంగా జిల్లా న్యాయస్థానంలో దాఖలయిన పిటిషన్‌పై సెక్షన్‌ 121, 295ఏ, 298,…