Wednesday, 18 November 2026

హైదరాబాద్

రాష్ట్రపతి సాక్షిగా జై తెలంగాణ

నోరుమూసి అమానవీయంగా బయటకు ఈడ్చుకెళ్లిన పోలీసులు హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సాక్షిగా జై తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేశాడు వరంగల్‌ హైదరాబాదీ వైద్యుడు. గురువారం నగరంలోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఆసియా-ఫసిపిక్‌…

లగడపాటి మళ్లీ లత్కోరు మాటలు

హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మరోసారి లత్కోరు వాగుడు వాగాడు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినా ప్రత్యేక రాష్ట్రం రాదంటూ పిచ్చిప్రేళాపనలకు దిగాడు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన…

సీమాంధ్ర కాంగ్రెస్‌ దింపుడుకళ్లం ఆశ

తుస్సుమన్న సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సదస్సు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన ఓయూ, అడ్వకేట్‌ జేఏసీ శ్రీరాజీనామాలకు నేతలు ససేమిరా… అధిష్టాన నిర్ణయానికి కట్టుబడాలని మెజార్టీ సభ్యుల నిర్ణయం కేంద్ర మంత్రులు, ఎంపీల గైర్హాజరు శ్రీచివరి ప్రయత్నంగా…

దానం దాదాగిరి తెలంగాణవాదులపై దాడి

హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) : రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌ మరోసారి దాదాగిరి ప్రదర్శించాడు. తెలంగాణపై ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణవాదులపై దాడులకు తెగబడ్డాడు. ఈక్రమంలో రెచ్చిపోయిన విద్యార్థులు…

సాముహిక అత్యాచారం కేసు ఫాన్ట్‌ ట్రాక్‌ కోర్టుకి బదిలీ

ఢిల్లీ: ఢిల్లీలో గతనెలలో జరిగిన వైద్యవిద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో విచారణను ఫాన్ట్‌ కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో జనవరి 21నుంచి వాదనలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అరకొర

గోదావరిఖని, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రాంతంలో అవసరానికి సరిపడా విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులో లేదని, అందుకే మరిన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రితో పాటు జెన్‌కో సి.ఎం.డి.ని కలిసి…

ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నిమాథ్యూ, డీజీపీ దీనేష్‌రెడ్డిలు గురువారం హుటాహుటాటీనా ఢిల్లీ పయనమయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన పిలుపు మేరకు వీరిద్దరూ అత్యవసరంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్ర నగరంలో రాష్ట్రపతి పర్యటన…

మంత్రి దానం కాన్వాయిపై దాడి

హైదారాబాద్‌: మంత్రుల నివాస ప్రాంగణం వద్ద మంత్రి దానం నాగేందర్‌ కాన్వాయిపై దాడి జరిగింది. మంత్రి కారుపై ఓ ఆందోళన కారుడు దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. కారులో ప్రయాణిస్తున్న మంత్రి దానం దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని…

ఏసీబీకి వలలో వినువొండ విద్యుత్‌ ఏఈ

గుంటూరు: లంచం తీసుకుంటూ వినుకొండ విద్యుత్‌ శాఖ ఏఈ సురేశ్‌కుమార్‌ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని ఏఈని పట్టుకున్నారు.

గన్‌పార్క్‌ వద్ద ఐకాస నేతల మౌన దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో మౌనదీక్ష ప్రారంభమైంది. నగరంలోని గన్‌ పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాస నేతలు…