ఇద్దరు చిన్నారులు బలిగొన్న తుంపి వాగు
విశాఖ (అరుకు): వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అరకులో చోటు చేసుకుంది. అరకు లోయకు చెందిన బాలరాజు(10) కారుకొండ శివప్రసాద్ (6)లు మరో ఇద్దరు చిన్నారులతో కలసి స్నానం చేసేందుకు సమీపంలోని…
విశాఖ (అరుకు): వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అరకులో చోటు చేసుకుంది. అరకు లోయకు చెందిన బాలరాజు(10) కారుకొండ శివప్రసాద్ (6)లు మరో ఇద్దరు చిన్నారులతో కలసి స్నానం చేసేందుకు సమీపంలోని…
-మంత్రి వీరప్పమొయిలీ ఢిల్లీ : డీజిల్ ధరలు ప్రస్తుతానికి పెంచకూడదని. ఏడాదికి రాయితీ గ్యాస్ సిలిండర్లు తొమ్మిది ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ సిలిండర్లు 9కి పెంచిన కేంద్రం నిర్ణయానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరం లేదని లేదని…
హైదరాబాద్: కమాలానంద భారతిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొందరు స్వాములు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోపక్క కమలానంద భారతి స్వామిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ…
సంగారెడ్డి, (జనంసాక్షి): ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. 2005లో అప్పటి కలెక్టర్ సంఘాల్ను దూషించారని ఆరోపిస్తూ నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన్ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజు ఉదయం ఆదిలాబాద్…
న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా చిక్కుల్లో పడ్డారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. ఈ కేసులో చౌతాలతో పాటు ఆయన తనయుడు,…
హైదరాబాద్, జనవరి 16 (జనంసాక్షి): హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ సమీపంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేయి డప్పులు.. లక్ష గొంతుకలు.. ఒకే నినాదం కార్యక్రమంలో ఆయన…
జనంసాక్షి, హైదరాబాద్ : పోలీస్ కమిషనరేట్ లో సంక్రాంతి పండుగ రోజున ముగ్గురు ఐసీఎన్ అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ రేంజి డీఐజీగా పనిచేస్తున్న ఎన్.సంజయ్ మంగళవారం ఉదయం సంయుక్త కమిషనర్గా కమలాసన్రెడ్డి, దక్షిణమండలం ఉపపోలీస్ కమిషనర్గా…
కంచన్బాగ్: సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాన్ని ఎగరబేస్తే ప్రదీప్కుమార్ అనే విద్యార్థి మృతి చెందగంతో కంచన్బాగ్ డిఫెన్స్ లాబరేటరీ పాఠశాలకు నేడు సెలవు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల అనంతరం రేపటి నుంచి పాఠశాల ప్రారంభమవుతుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.
న్యూఢిల్లీ, జనవరి 16:పెట్రోలు లీటరు ధర మళ్లీ పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో పెట్రోలు లీటరు ధర 35 పైసలు పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి. ఢిల్లీలో లీటరు ధర…
హైదరాబాద్: అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28 లోగా కేంద్రంతెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని తెలంగాదణ రాజకీయ ఐకాస ఛైర్మెన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత కేకే, మంత్రి జానారెడ్డితో ఆయన…