పంచాయతీ కార్మికులకు అండగా కాంగ్రెస్ యువ నాయకులు చల్ల తేజ
మిర్యాలగూడ, జనం సాక్షి : సమస్యల సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ అండగా నిలిచారు. సోమవారం మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో నిరాహార దీక్షలు…










