బస్సు బోల్తా : 20 మందికి గాయాలు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం నాగవరం తండా సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారికి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం నాగవరం తండా సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారికి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడి ప్రవేశపరీక్ష తేదీలను ప్రకటించారు. మే 12న ఎంసెట్ జూన్ 10న ఐసెట్ జూన్ 2న ఈసెట్ పరీక్షలు జరుగుతాయి.
అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు గైర్హాజరు ఆరోగ్య పరీక్షలు జరిపి విచారిస్తాం : పోలీసులు హైదరాబాద్/ఆదిలాబాద్, జనవరి 7 (జనంసాక్షి) : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల విచారణకు హాజరు…
న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): సీడీఎంఏ స్పెక్టమ్ర్ ధరను తగ్గించాలని కేంద్ర మంత్రివర్గ సాధికర బృందం ప్రతిపాదించింది. వచ్చే మార్చిలో స్పెక్టమ్ర్ వేలం వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకున్నాకే వేలం వేయనున్నట్లు…
మీడియాపై ఆంక్షలు కోర్టు హాల్లో ఉద్రిక్తత న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్రేప్ ఘటనపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణ రహస్యంగా (ఇన్కెమెరా) సాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ గ్యాంగ్రేప్ ఘటనపై…
హైదరాబాద్: అక్బరుద్దీన్కు గాంధీ ఆసుపత్రిలో చేసిన 8 రకాల పరీక్షల్లో సీటీస్కాన్ మినహా అన్ని పరీక్షల్లో ఆయన పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు వైద్యనివేదికలు పేర్కొంటున్నాయి. శరీరంలో బుల్లెట్ ఉన్నందున ఆయనకు వైద్యులు ఎమ్ఆర్ఐ పరీక్ష నిర్వహించలేదు.
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పొత్తికడుపులో నోప్పిగా ఉందని అక్బరుద్దీన్ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అక్బరుద్దీన్ వైద్య పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.
హైదరాబాద్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రేణిగుంటనుంచి మైసూరుకు 40 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మథ్య రైల్వే ప్రకటించింది. ప్రతి శనివారం మథ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట నుంచి ఒక ప్రత్యేక రైలు మైసూరు బయలుదేరుతుంది. ప్రతి శుక్రవారం…
వరంగల్ : ఈ నెల 24 నుంచి 27 వరకు వరంగల్లో అంతర్జాతీయ రేటింగ్ చెన్ టోర్నమెంట్ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలియజేశారు. ఈ పోటీలను వరంగల్లోని హంటర్ రోడ్డులో ఉన్న విష్ణుప్రియ గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు…
హైదరాబాద్: టిబెట్ నుంచి వచ్చిన ఎంపీల బృందం ఈ రోజు నగరంలో తెదేపా కార్యాలయమైప ఎన్టీఆర్ ట్రస్టు భవన్ను సందర్శంచింది. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి టీబెట్ ఎంపీలు నివాళులర్పించారు. టిబెటన్లపై చైనా చేస్తున్న హింసను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చేందుకు…