ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్ హఫీజ్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్ హఫీజ్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.
ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కీలక బృందం ఈరోజు సాయంత్రం ప్రధాని నివాసంలో భేటీ అయింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఆంటోని, పార్టి సీనియర్…
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివిధ రాపాల్లో తన దృష్టికి వచ్చాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు, ఈ మెయిల్స్ ద్వారా పూర్తి సమాచారం అందించారని ఆయన…
న్యూఢిల్లీ : పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ భారత పర్యటన రద్దయింది. ఆయనకు భారత్ వీసా ఇవ్వడంపై విమర్శలు వెల్లువత్తిన విషయం తెలిసిందే. అండర్ వర్డల్ డాన్ దావూద్ ఇబ్రహీంతో మియాందాద్‌కు బంధుత్వం వుండటంతో ఆయనకు వీసా…
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్ మృతిచెందాడని వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. శివకుమార్ మృతిచెందలేదని డీసీపీ అకున్‌సబర్వాల్ తెలిపారు. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడని డీసీపీ…
హైదరాబాద్: గ్రూప్-1 సర్వీసుల నియామకాలను లైన్ క్లియర్ అయింది. నియామకపు ప్రక్రియపై దాఖలైన కేసులో ఏపీపీఎస్సీకి అనుకూలంగా ఏపీ అడ్మినిస్ట్రేటీవ్ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ సర్వీసుల నియామాక ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో తాను ఇచ్చిన స్టేను ఏపీ అడ్మినిస్ట్రేటీవ్…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై నెల రోజుల్లో నిర్ణయం రానున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం వ్యక్తం చేశారు. విద్వేశాలు రెచ్చగొడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు సెక్షన్ 153 ఎ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ : మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. మరింత మంది మహిళా రక్షకభటుల నియామకానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక తర్వాత మహిళల రక్షణకు మరిన్ని…
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్సీపీతో బంధం తెంచుకున్న పి.ఎ.సంగ్మా రేపు కొత్త పార్టీ ప్రారంభించనున్నారు. నేషనల్ పీపుల్& పార్టీని రేపు ఆయన ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రారంభిస్తారు. ఎన్సీపీ ఎంపీగా ఉన్న ఆయన…