తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి
తిరుపతి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తారు.
తిరుపతి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తారు.
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పై కోర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
కరీంనగర్: అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కరీంనగర్ జిల్లాలోని రేగడిమత్తికుండలో ఈ రోజు జరిగిన సమావేశానికి ఎంపీ రమేష్ రాథోడ్‌తోపాటు పది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం…
గుంటూరు : గుంటూరు జిల్లా నర్సరావు పేటలో రేపు కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. 144 సెక్షన్ దృష్ట్యా బంద్ పాటించవద్దని…
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనతో వెల్లువెత్తిన విద్యార్థుల ర్యాలీ సెగలు ఉస్మానియా యూనివర్సిటీని తాకాయి. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఓయూ విద్యార్థులు సీఎం క్యాంపు కార్యాలయం…
హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్, కేంద్రమంత్రి పళ్లం రాజులు భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వారు కిరణ్‌తో సమావేశమయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, ధర్మాన రాజీనామా వ్యవహారం అఖిలపక్ష…
హైదరాబాద్: పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ‘షిండే, బొత్సలు పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు, వాళ్లు మంత్రులుగా ఉండటం ప్రజల దురదృష్టం ‘ అని అన్నారు. కాంగ్రెస్ నేతలు పనికిరాని…
న్యూఢిల్లీ: సామూహిత అత్యాచార ఘటనతో నిన్నమొన్నటి వరకు అట్టుడికిపోయిన దేశారాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధానిలో మహిళలపై వరుస అత్యాచారాలు జరుగుతుండటంతో ఢిల్లీ ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు…
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,020లు గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 29, 250లుగా ఉంది. కిలో వెండి ధర…
హైదరాబాద్: తెలంగాణ వాదులపై దాడులు చేస్తామన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతామని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేత శ్రీరంగారావు హ్చెరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అడ్వొకేట్లు చేపట్టిన చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని జగ్గారెడ్డి చులకన…