Monday, 16 November 2026

హైదరాబాద్

ఢిల్లీ పోలీస్‌ వైఫల్యంపై ఉషామెహ్రా కమిషన్‌ నియామకం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉషా మెహ్రా కమిషన్‌ ఛైర్మన్‌గా విచారణ చేపట్టనున్నారు. అత్యాచార…

ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు మంగళవారం ఫిర్యాదు చేస్తూ ఉత్తరం రాశారు.…

ఉద్యమకారులపై పోలీసులు తప్పుడు కేసులు

బనాయిస్తున్నారు : కేజ్రీవాల్‌ ఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ నింది తులను శిక్షించాలని కోరుతూ ఉద్యమిస్తున్న వారిపై పోలీసులు తప్పు డు కేసులు బనాయిస్తు న్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అర వింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపిం…

అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠా అరెస్టు

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ఒక ముఠాను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఓ విదేశీయుడితో సహా ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం తెలిసింది.

ఉషామెహ్రా ఆధ్వర్యంలో కమిటీ

న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యంపై విచారణకు ఢీల్లీ ప్రభుత్వం కమిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఉషామెహ్రా ఆధ్వర్యంలో ఈ కమిటీని ఢీల్లి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంఘటనపై తీవ్ర…

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే

న్యూఢిల్లీ: ఢిల్లీ ఘటన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. ఆమెకు వెంటిలేటరు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం అంతర్గత రక్తస్రావం కావడంతో పరిస్థితి మరింత విషమించవచ్చని ఆందోళన చెండిన నేప్యంలో ఈ…

సంగారెడ్డిలో న్యాయవాదులపై లాఠీఛార్జీ

మెదక్‌: తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ చలో సంగారెడ్డి’ ధర్నాను పోలీసులు హింసాత్మకంగా మార్చురు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ విద్రోహానికి పాల్పడుతున్నాడంటూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి కోర్టు…

అఖిలపక్షానికి టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌, నాయిని నర్సింహరెడ్డి

హైదరాబాద్‌: అఖిలపక్ష  సమావేశానికి టీఆర్‌ఎస్‌ తరపున వెళ్లే ప్రతినిధులు ఎవరో తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి టీఆక్‌ఎస్‌ నుంచి వెళ్లే ప్రతినిధులను…

ఇద్దరు వీఆర్‌వోల సస్పెన్షన్‌

కృష్ణా : కృష్ణాజిల్లా కంచికచర్ల మండలానికి చెందిన ఇద్దరు వీఆర్‌వోలు సత్యంబాబు, హసీనాబేగంలను అధికారులు సస్పెండ్‌ చేశారు. సహకార ఎన్నికల ఓటరు నమోదులో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారని వారిని సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

విశాఖ: విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏజెన్సీ నుంచి 200 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.