మోడీకి జయలలిత అభినందన
చెన్నై: గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఘనవిజయం సాధించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయనకు అభినందనలు తెలిపారు. ఫోన్ ద్వారా జయలలిత మోడీని అభినందనలు తెలిపినట్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెల్లడించారు.
చెన్నై: గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఘనవిజయం సాధించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయనకు అభినందనలు తెలిపారు. ఫోన్ ద్వారా జయలలిత మోడీని అభినందనలు తెలిపినట్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెల్లడించారు.
గాంధీనగర్:గుజరాత్ విధానసభ ఎన్నికల్లో పోర్బందర్నుంచి బరిలో దిగిన పీసీసీ అధ్యక్షుడు అర్జున్ మోద్వాడియో ఓడిపోయారు. ఆయనపై భాజపా అభ్యర్థి బాబుబాయ్ బొక్రియా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా ఓటమిచెందడం గమనార్హం.
గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఫాల్డు ఓటమి పాలయ్యాయి. జామ్‌నగర్ గ్రామీణంలో ఆయనపై రాఘవ్జీ పటేల్ విజయం సాధించారు.
న్యూఢిల్లీ: గుజరాత్లో అన్ని వర్గాలు నరేంద్రమోడీని అందరూ ఆదరించడం వల్లనే విజయంసాధించారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. మోడీ నాయకత్వం , అభివృద్ధిని ప్రజలు గెలిపించారని అన్నారు.
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ గెలుపొందారు. సిమ్లా గ్రామీణ నియోజకవర్గంనుంచి ఆయన భాజపా అభ్యర్థి ఈశ్వర్ రోహల్ పై 19033 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు.
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో చట్టవిరుద్ధంగా తాను బెయిల్‌కు అర్హుడినేనంటూ వైఎస్ జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు ముగిసిన నేపథ్యంలో జగన్ తరపు న్యాయవాదులు గురువారం తమ వాదనలు వినిపించారు. జగన్‌ను వివిధ…
హైదరాబాద్ : ఐపీసీఎల్లో డెక్కన్ ఛార్జర్స్‌ను చేజిక్కించుకుని సన్ రైజర్స్‌గా పేరు మార్చిన సన్ గ్రూప్ గురువారం తమ జట్టు లోగోను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా సన్ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ జట్టు కెప్టెన్‌గా ప్రస్తుతం…
నెల్లూరు : గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014లో కేంద్రంలో హంగ్ అసెంబ్లీ తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. కాంగ్రెస్ పార్టీ…
న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల్లో అధికారం అందుకోలేనప్పటికీ సంస్థాగతంగా కాంగ్రెస్ బలపడిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో 150 స్థానాలు వస్తాయన్న భాజపాకు తక్కువ సీట్లు రావడం ఇందుకు తార్కాణమన్నారు.
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని మానస సరోవర్ ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు నేటితో నాలుగోరోజుకు చేరుకున్నాయి. సద్గురు మంగేష్ఠ క్రియ యోగ గురువారం సభలో పాల్గొని ప్రసంగించారు. యోగ, ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వివేచనశక్తిని అభివృద్ధి…