Monday, 16 November 2026

హైదరాబాద్

సోనియాను కలిసిన జానా, కోమటిరెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోవాలని వారు సోనియాకు విన్నవించినట్లు సమాచారం. సోనియాతో వారి భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియాను కలిసిన అనంతరం వారు…

చెప్పెదొకటి..చేసేదొకటి…ఈటెల

హైదరాబాద్‌: చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతలేని పార్టీ అంటే టీడీపీనే అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ తెలిపారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు ఆయనను నమ్మరని పేర్కొన్నారు. బాబు ప్రచారం దెయ్యాలు వేదాలు…

కేశూభాయ్‌ పటేల్‌ను కలిసిన నరేంద్రమోడీ

గుజరాత్‌: ఎన్నికలలో విజయఢంగా మోగించిన మోడీ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు. విజయానందాన్ని ఎవరితో పంచుకుంటున్నారని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మోడీ గురించి వచ్చిన మొదటి వార్త ఇది. నరేంద్రమోడీ గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ అధినేత…

కరీంనగర్‌ చంద్రబాబుకు తెలంగాణ సెగ

కరీంనగర్‌: ‘ వస్తున్న మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. గంగాధర మండలం బూర్గుపల్లిలో జైతెలంగాణ నినాదాలు చేస్తూ ఆయన పాదయాత్రను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి.…

పీసీసీ పదవికి మొద్వాడియా రాజీనామా

గుజరాత్‌: గుజరాత్‌ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్జున్‌ మొద్వాడియా రాజీనామా చేశారు. మొద్వాడియాపై బాబుభాయ్‌ బొఖ్రియా (బీజేపీ) విజయం సాధించారు.

విశాఖలో అగ్ని ప్రమాదం :11 ఇళ్లు దగ్థం

వేపగంట ( విశాఖపట్నం): జీవీఎంసీ 69వ వార్డు జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి అహుతయ్యాయి. ఈ  ఇళ్లల్లో ఇంటి వెనుక నుంచి ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.…

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం చెరువురాపల్లి తండాలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జ్యోతి (28) అనే వివాహిత తనతో పాటు బిడ్డలు అనిల్‌ (4),…

అఖిలపక్షంలో అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలిపాలి: శైలజానాధ్‌

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర్లంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలిపాల్సిన అవసరం ఉందని మంత్రి శైలజానాధ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్య  రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. తనను అఖిలపక్ష సమావేశానికి పంపమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను…

మహిళల ఆర్థిక స్వావలంబనకే స్త్రీనిధి పథకం : మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలతో పాటు మరింత ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు పురపాలక మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీనిధి పథకాన్ని మంత్రి సికింద్రాబాద్‌లోని హరిహర…

ఉత్తమ చెఫ్‌లకు అవార్డులందించిన చిరంజీవి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెఫ్‌ల దినోత్సవరం సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ చెఫ్‌లకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అవార్డులందించారు. ఉత్తమ మహిళా చెఫ్‌ అవార్డులను ఇషికా కోనర్‌, బంగారు టోపీని  అరుణ్‌ బాత్రా గెలుచుకున్నారు. చెఫ్‌ సుధీర్‌ సైబల్‌ను…