మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య పాశవిక దమనకాండ కారకులకు ఉరిశిక్ష వేయాలి జే క శేఖర్ ఎంపిటిసి ఆదివాసి జిల్లా నాయకులు
చెన్నూర్ 20 జూలై (జనం సాక్షి) ; మణిపూర్ రాష్ట్రంలో మెజార్టీ వర్గం మైతేయులు మైనార్టీ తెగకు చెందిన కుకీ ఆదివాసులపై వర్గ పోరులో భాగంగా హింసలు పెట్రేగి ఒక వర్గంపై మరొక వర్గం మహిళలపై పాశవిక దాడులకు…










