Monday, 16 November 2026

హైదరాబాద్

సభాగౌరవం పెంపొందేలా చర్చలు ఉండాలి: సభాపతి

హైదరాబాద్‌: సభా గౌరవం పెంపొందేలా చర్చలు ఉండాలన్నదే తన ఉద్దేశమని సభాపతి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదం కోసం పటిష్ఠమైన విధానం అమలు చేస్తామని సభాపతి తెలిపారు. స్థాయీ సంఘాలపై జనవరి 7 నుంచి…

ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును రాజకీయం చేయుద్దు: నామా

న్యూఢిల్లీ: ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును రాజకీయం చేయవద్దని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైఎస్‌ హయాంలో పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క పథకానికైనా ఎన్టీఆర్‌ పేరు ఎందుకు ప్రతిపాదాంచడం లేదని…

ధ్యానం కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షించండి: సీఎం

హైదరాబాద్‌ : పత్తి ధ్యానం కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను. ఆదేశించారు. పత్తికి కనీస మద్దతుధర  తగ్గకుండా కొనుగోలు చేయాలని మార్కెంటింగ్‌ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. దెబ్బతిన్న ఎలా ఉన్నా కొనుగోలు చేయాల్సిందిగా…

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులోని 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

ఏసీబీ వలలో వీఆర్వో

దౌల్తాబాద్‌ : లంచం తీసుకుంటుండగా ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం రామ్‌సాగర్‌ వీఆర్వో బాలయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. స్థానికంగా నివసించే చిట్టిమైన పోషయ్య అనే వ్యక్తి తన భూమి…

నేడు నోబెల్‌ బహుమతుల ప్రదానం

ఓస్లో : వైద్యం, సైన్సు, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం లాంటి కీలక రంగాల్లో నిపుణులు కలలు కనే ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం ప్రదానం జరిగేది ఈ నెలలోనే. డిసెంబర్‌ నెల తొలి పది రోజులూ స్కాండినేవియన్‌ దేశాలైన నార్వే.…

గన్‌పార్క్‌ దగ్గర టీజేఏసీ కొవ్వొత్తుల ప్రదర్శన

హైదరాబాద్‌: ఉద్యమస్ఫూర్తి దినం సందర్భమైన డిసెంబర్‌ 9 సందర్భంగా టీజేఏసీ గన్‌పార్క్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నేతలు, ఈటెల రాజేందర్‌, నాగం జనార్థన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. డిసెంబర్‌ 9…

డిసెంబరు 28 రాజకీయపార్టీలకు డెడ్‌లైన్‌

హైదరాబాద్‌: డిసెంబరు 28 రాజకీయపార్టీలకు, నేతలకు డెడ్‌ లైన్‌ అని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను తయారు చేయడం తమకు కష్టమేమీ కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌, వైకాపా, తెదేపాలు తెలంగాణపై తమ…

ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

విశాఖ: మధురవాడ శివారులోని శంభువానిపాలెం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు యవకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టారు.

కేజేపీని ప్రారంభించిన యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ మాజీ నేత యడ్యూరప్ప ఈరోజు తన కొత్త పార్టీ కర్ణాటక జనతా పార్టీని ప్రారంభించారు. ఉత్తర కర్ణాటకలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రసంగించారు. అంతకు ముందు…