ఈజిప్ట్‌లో కొనసాగుతున్న ఘర్షణలు
కైరో: కైరో అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ అధికారలను గుప్పిట్లో పెట్టుకుంటూ తాజా డిక్రీని ప్రకటించిన అనంతరం ఈజిప్ట్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మోర్సీ వ్యతిరేకులు, మద్దతుదారుల మధ్య ఘర్షణలు, ప్రదర్శనలు, ఆందోళనలతో దేశం అట్టుడుకుతుంది. ఈ నేపథ్యంలోనే కైరోలో…

