Monday, 16 November 2026

హైదరాబాద్

ఆర్డీవో ఆఫీస్‌పైకి ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి: కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే రామారావు స్థానిక ఆర్డీవో కార్యాలయంపైకి ఎక్కి హంగామా సృష్టిస్తున్నారు. తన నియోజకవర్తానికి సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం…

సీబీఐ నూతన డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా

హైదరాబాద్‌: సీబీఐ నూతన డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

అల్లా మాఫ్‌ కర్నా : ఇవే కసబ్‌ చివరి మాటలు

హైదరాబాద్‌ : తనను ఉరికంభం వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ కాస్తా కదిలిపోయినట్లు కనిపించాడు. అల్లా మాఫ్‌ కర్నా ఐసి గల్తీ దుబారా నహీ హోగీ (దేవుడా, క్షమించు. ఈ పోరపాటు మళ్లీ జరగదు. అని…

కోమటిరెడ్డిపై అమరవీరుల కుటుంబాలు ఫైర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఎలా…

విద్యార్థిని చితకబాదిన ప్రిన్నిపల్‌ అరెస్టు

అమీర్‌పేట : ఎల్‌కేజీ యదువుతున్న చిన్నారిని విచక్షణారహితంగా కొట్టిన ప్రిన్సిపల్‌ను సనత్‌నగర్‌ పోలీసులు ఈరోజు చేశారు.ఫతేనగర్‌ ఆర్బిట్‌ గ్రామర్‌ స్కూల్‌లో మహ్మద్‌గౌన్‌ అనే 5ఏళ్ల విద్యార్థి ఎల్‌కేజీ చదువుతున్నాడు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నాడనే నెపంతో కర్రతో శరీరంపై…

ది ఎకనామిక్స్‌ ఆప్‌ కిల్లింగ్‌ అనే అంశంపై సదస్సు

హైదరాబాద్‌ : ది ఎకనామిక్స్‌ ఆఫ్‌ కిల్లింగ్‌ అనే అంశంపై ఆరోజు సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్‌రోడ్డులోని ఆస్కీ బిల్గింగ్‌లో సదస్సు జరుగనుంది. దీనికి లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ హాజరుకానున్నారు.

కోమటిరెడ్డిపై అమవీరుల కుటుంబాలు ఫైర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో  చేరితే తెలంగాణకు ద్రోహాం చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఎలా…

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవగానే ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఫలితంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.

ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేసిన టెక్కీ అరెస్టు

హైదరాబాద్‌ : ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సంతకాన్ని ఫోర్టర్‌ చేసిన బిటెక్‌ విద్యార్థిని సిబిఐ అధికారులు హైదరాబాద్‌లో బుధవారం అరెస్టు చేశారు.లక్నో విశ్వవిద్యాలయంలో సీటును సంపాదించుకోవడానికి అతను ప్రధాని సంతకాన్ని ఫోర్ట్‌ చేశాడు. నిందుతుడిని ఫర్హాన్‌ అక్తర్‌గా గుర్తించారు.…

ప్రధాని సంతకం ఫోర్జరీ కేసు నిందితుడు కోర్టులో హాజరు

హైదరాబాద్‌: లక్నో యూనివర్శిటిలో ఎంఎస్‌ సీటు కోసం ప్రధాని మంత్రి ఫోర్జరీ సంతకంతో సిఫార్సు లేఖ తయారుచేసిన కేసులో బుధవారం అరెస్టైన ఉత్తరప్రదేశ్‌ విద్యార్ధి ఫర్హాన్‌ అక్తర్‌ను సీబీఐ అధికారులు ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.…