ప్రారంభమైన సౌత్ సీఎంల భేటీ
బెంగళూరు: బెంగళూరులో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే అధ్యక్షత వహిస్తున్నారు.
బెంగళూరు: బెంగళూరులో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే అధ్యక్షత వహిస్తున్నారు.
ముంబయి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివసేన అధినేత బాల్ధాకరే ఆరోగ్యం గుర్తించి దేవున్ని ప్రార్ధిస్తున్నారని తెలియజేశారు. ప్రజల ప్రార్థనల వల్ల ధాకరే ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు. వైద్యుల చికిత్సకు ధాకరే స్పందిస్తున్నారని పార్టీ ఎంపీ అనిల్ దేశాయి…
రంగారెడ్డి: బీసీ డిక్లరేషన్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లమంతా లోక్సభకు పోటీ చేస్తామని ఆయన తెలియజేశారు. లోక్సభకు ఎవరెవరిని పంపాలనే దానిపై కసరత్తు జరగుతోందని…
విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది, ఇది రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. ఈశాన్య దిశ నుంచి చలి గాలులు వీస్తున్నందున…
పెదపూడి: తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పుట్టగొండ-గండ్రేడు రహదారిలో ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు దగ్థమైంది. అయితే ఈ ఘటన నుంచి విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకొని…
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ మానిటరింగ్ కమిటే భేటీ అయింది. ఈ భేటీలో రేపటి వస్తృతస్థాయి సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లు లోక్సభకు పోటీ చేస్తారని పార్టీ నేత యనమాల రామకృష్ణుడు…
కరీంనగర్: ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేడు ప్రారంభించనున్నారు. కరీంనగర్, వరంగల్, నల్గోండ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.…
ముంబయి: స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 47 పాయింట్లకుపైగా లాభాపడింది. అటు నిఫ్టీ కూడా 8 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
మహబూబ్నగర్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్ దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…
ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కోళ్లపర్రులోని చేపల చెరువులో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అధికారులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.