నేడు డైట్‌సెట్ కమిటీ సమావేశం
హైదరాబాద్: డీఈడీ కౌన్సెలింగ్ తేదీలు, ఏర్పాట్లు, కళాశాలల అనుమతులపై చర్చించేందుకు డైట్ సెట్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ నెల 26 లేదా 27న డైట్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా…




