కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి
మెదక్: దుబ్బాక మండలం హబ్సీపూర్ వద్ద ఒక కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
మెదక్: దుబ్బాక మండలం హబ్సీపూర్ వద్ద ఒక కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ : కళాశాలల్లో విద్యాప్రమాణాలను పెంచటంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రమాణలు సరిగా లేని కళాశాలలు సవరించుకోవాలని ఆయన ఇవాళ హైదరాబాద్లో సూచించారు. కూకట్ పల్లి జేఎన్టీయూ ప్రాంగణంలో రూ.…
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో ఆవిలీల చెరువు వద్ద డిసెంబరులో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల పనులను గురువారం ప్రభుత్వం ప్రధాన కార్శదర్శి మిన్నీ మాధ్యూ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను ఆమెకు…
ఢిల్లీ: ఢీల్లీలోని రకాబ్గంజ్ గురుద్వార వద్ద రెండు సిక్కువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. తాల్వార్లతో పరస్పరదాడుల దిగుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సీటీ వీసీ నియామకం పట్ట ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుు పట్టింది. సెర్చ్ కమిటీ ఆదేశాల మెరకే వీసీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారినే ఈ యూనివర్సిటీకి వీసీ గా…
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకోన్న రాజకీయ పరిస్థితులపై హస్తిన పెద్దలకు వివరించేందుకు ఇవాళ సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో రాష్ట్రంలో నెలకోన్న రాజకీయాలపై చర్చించేందుకు బొత్సను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు…
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో సెహ్వాగ్ రెచ్చిపోయాడు. వన్డే మ్యాచ్ను తలపిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న సెహ్వాగ్, గంభీర్ జోడి ఈ మ్యాచ్లో నిలకడగా ఆడుతోంది. మొదటి రోజు లంచ్ విరామానికి భారత్…
హైదరాబాద్: పాతబస్తీలో ఉద్రిక్తత, సమస్యలు సృష్టించింది మజ్లిన్ పార్టీయేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. పాతబస్తీ ఘటనలతో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్థరాత్రి…
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి తెరాస గూటికి చేరారు. కేసీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే కె.తారక రామారావు సమక్షంలో తెరాస సభ్యతం తీసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,120గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,900కాగా… కిలో వెండి ధర రూ. 61,500గా…