థీమ్ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి: చిరంజీవి
గుంటూరు: ధీమ్ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి జరుగుతుందరి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్ బుద్ధిజం ధీమ్ పార్కును గురువారం ఆయన సందర్శించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇంకా…

