రాష్ట్రానికి వర్షసూచన
హైదరాబాద్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
వరంగల్ వరంగల్ జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. ఈ ఉత్సవాలను డిసెంబరు 21 నుంచి 23 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.
హైదరాబాద్: వారం రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితుల అనంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద 144 సెక్షన్ను పోలీసులు సడలించారు. చార్మినార్ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి తిరిగి ట్రాఫిక్కు అనుమతించారు. దీంతో వాహనాల రాకపోకలు ప్రారంభమై…
హైదరాబాద్ నవంబర్ 14, (జనంసాక్షి) : వారం రోజుల్లో ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని నాగం జనార్ధన్రెడ్డి చేపడుతున్న భరోసాకు యాత్రకు తాము మద్దతు ఇస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయన బుధవారం జేఏసీ కార్యలయంలో…
బెంగుళూరు: నవంబర్ 14, (జనంసాక్షి): జీవితంలో రెండు అతి పెద్ద తప్పులు చేశానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఒకటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, రెండొది కొత్త పార్టీ ఇంకా ముందుగానే ప్రారంభించకపోవడం అని చెప్పారు.…
ఢిల్లీ: మయన్మార్ ప్రతిపక్షనేత అంగ్సాన్ సూకీ నేడు భారత ప్రధాని మన్మోహన్సింగ్తో సమావేశమయ్యారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దశాబాద్దల పాటు పోరాడి గెలిచిన సూకీ దైర్యాన్ని ప్రధాని ప్రశంసించారని,…
జెనీవా: నవంబర్ 14, (జనంసాక్షి): భారత్ గోల్కొండ గనుల నుంచి తీసిన పెద్ద పరిమాణంకల లోపరహిత వజ్రం జెనీవాలో మంగళవారం రాత్రి రికార్డు ధర అయిన 21,48 మిలియన్ డాలర్లకు విక్రయమైంది అరుదైన వర్ణరహిత వజ్రం బరువు 76,02…
కిర్కుక్ :ఇరాక్ ఉత్తర ప్రాంతంలో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్లలో 9మంది మృతి చెందగా దాదాపు 55 మంది గాయపడ్డారు వరసగా జరిగిన ఈబాంబు పేలుళ్లు ఓభవన నిర్మణంలో ఉన్న కార్మికులను పక్కనే ఉన్నకుర్ధిష్ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని…
ఒడిశా: గజపతి జిల్లా మోనో బ్లాక్లో ఎన్కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
కర్నూలు: జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంస్వ్రామిని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం. దర్శించుకున్నారు ,మంత్రాలయం సమీపంలోని తుంగభధ్ర రైల్యే స్టేషన్ వరకూ రైల్లో వచ్చిన యడ్యూరప్ప అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంత్రాలయం చేరుకున్నారు మఠం…