కెసిఆర్ మనసులో సమైక్యాంధ్ర…. బయట మాత్రం తెలంగాణ:మోత్కుపల్లి
హైదరాబాద్: నవంబర్ 14,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు అసలు రంగును ప్రజలు తెలుసుకున్నారని తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ వాదాన్ని అమ్ముకున్న ఘనత ఆయనదే…
