Sunday, 15 November 2026

హైదరాబాద్

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీఎం

హైదరాబాద్‌: దేశంలో లౌకికవాదాన్ని ఖచ్చితంగా పాటించేది కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పాలిత ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు…

యానిమేషన్‌ రంగానికి రాజధానిగా హైదరాబాద్‌: పొన్నాల

హైదరాబాద్‌: యూనిమేషన్‌, గేమింగ్‌ రంగానికి హైదరాబాద్‌ను రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు.  ఈ నెల  5వ తేదీనుంచి వరకు లండన్‌తో పాటు వివిధ నగరాల్లో పర్యటించి ఇందుకనుగుణంగా అధ్యయనాలు చేశామని ఆయన…

రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసర సమావేశం

ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, వయలార్‌ రవి సమావేశానికి హాజరయ్యారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై భాజపా పోరు

డిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రభుత్వానికి కఠిన పరీక్షే పెట్టిబోతున్నాయి భాజపా నేతలు రవిశంకర్‌ప్రనాద్‌ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు ఈసమావేశాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తమ పార్టీ వ్వతిరెకిస్తుందని ఆయన స్పష్ణం చేశారు…

ఇరాన్‌లో హెలికాప్టర్‌ కూలి 10 మంది మృతి

టెహ్రాన్‌: ఒక కారు ప్రమాదంలో గాయపడిన వారందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చే ప్రయత్నం నిష్బంలమైంది. క్షతగాత్రులను తీసుకెళ్తున్న హెలికాఫ్టర్‌ కుప్పకూలడంతో అందులో ఉన్న 10 మందీ కన్నుమూశారు. ఇరాన్‌ ఉత్తర ప్రాంతంలో కారు ప్రమాదంలో గాయపడిన వారిని తీసుకుని…

పింకి ‘సామర్థ్యం’ పై సందేహాలు

కోల్‌కతా: నవంబర్‌ 14,(జనంసాక్షి): డిఎన్‌ఎ పరీక్ష నివేదిక ఆదారంగా మాజీ ఆసియా గేమ్స్‌ బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ పురుషుడని తేలడంతో పోలీసులు ఆమెపై చార్జిషీటు దాఖలు చేయాలని చూస్తున్నారు.కాని మంగళవారం పోలీసుల చర్యను వైద్య నిపుణులను…

ప్రధాని జపాన్‌ పర్యటన వాయిదా

ఢిల్లీ: జపాన్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేపటి పర్యటనను ప్రధాని మన్మోహస్‌సింగ్‌ వాయిదా వేసుకున్నారుజ జపాన్‌ పార్లమెంటును శుక్రవారానికల్లా రద్దు చేసి డిసెంబరు 16న ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ప్రధాని యొషిహికో నోడా బుధవారం ప్రకటించారు.

ఇద్దరు యువతుల అనుమానాస్పద మృతి…

వరంగల్‌  : నవంబర్‌ 14, (జనంసాక్షి): కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో ఇద్దరు యువతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు నెక్కొండ మండలం మర్రిపల్లి శివారు వాలునాయక్‌ తండాకు చెందిన వనిత, అనుషగా పోలిసులు గుర్తించారు. వీరిద్దరు…

రాజీనామాకు కట్టుబడే ఉన్నా : కావూరి

న్యూఢిల్లీ : నవంబర్‌ 14, (జనంసాక్షి): ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు సమవేశం ముగిసింది.సమవేశం అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రధానితో ఏం చర్చించాను అన్నది…

బాలసాయి ట్రస్టుకు నోటీసులు జారీ

హైదరాబాద్‌ : డీజీపీ కార్యాలయం ఎదుట దొరికిన వివాదాస్పద నగదు వ్వవహారంలో బాలసాయి ట్రస్టుకు ఆదాయపు పనుశాఖ నోటీసులు జారీ చేసింది ఈమేరకు బాలసాయి ట్రస్టు తరుపున ప్రతినిది హాజరు కావాలంటూ ఆదేశించింది బ్యాగుల్లో దొరికిన 6.75 కోట్ల…