Sunday, 15 November 2026

హైదరాబాద్

బాలల దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ దంతులు

బాలల దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ దంతులు హైదరాబాద్‌, రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు దర్బారు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొన్నారు వివిధ పాఠశాలల పిల్లలు పెద్ద సంఖ్యలో రాజ్‌…

రాజీనామాకు కట్టుబడే ఉన్నా

డిల్లీ: పార్టీ తన పట్ల వ్వవహరించిన తీరుతో అసంతృప్తితో ఉన్నానని ఏలూరు కాంగ్రెస్‌ ఎంపికావూరి సాంబశివరావు అన్నారు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు.సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికి రాజీనామాకు కట్టుబడే ఉన్నానని చెప్పారు.

కుట్టుమిషన్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం

రాంనగర్‌ : బాకారం లోని విద్యా కుట్టుమిషన్‌ కంపెనీ గౌడౌన్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 లక్షల వరకూ అస్తినష్టం జరిగినట్లు కంపెనీ యాజమానులు తెలిపారు. సుమారు మూడుగంటలపాటు నాలుగు పైరింజన్లు శ్రమించి మంటలు…

జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం

మచిలీపట్నం : జాలీయా పుస్తక ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాదికారి డిదేవానందరెడ్డి ప్రారంబించారు స్థానిక పరాజ్‌ పేటలోని ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో తెలుగు రచయితల సంఘం నేషనల్‌ బుక్‌ ఫెస్ఠివల్‌ సంయుక్త కొనసాగుతుందని నిర్వాహుకులు చెప్పారు.

తొలి ప్రధానికి ప్రముఖుల నివాళులు

తొలి ప్రధానికి ప్రముఖుల నివాళులు హైదరాబాద్‌, భారత్‌ తొలి ప్రధానమంత్రి పండిత నెహ్రూె జయంతి సందర్భంగా ఈరోజు అబిడ్స్‌లోని ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య దానం నాగేందర్‌ పలువురు…

సెక్సు కుంభకోణంలో యుఎస్‌ అధికారి

వాషింగ్టన్‌ : సెక్స్‌ కుంభకోణంలో మరో యుఎస్‌ ఉన్నత సైనికాధికారి చిక్కుకున్నారు. అఫ్గనిస్థాన్‌లోని నాటో కమాండర్‌ జనరల్‌ జాన్‌ అల్లెన్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. జిల్‌కెల్లీ అనే ఫ్లొరిడా మహిళతో ఆయన తగనిరీతిలో వ్యవహరించినట్లు సీనియర్‌ యుఎస్‌ రక్షణ…

చింతపల్లి నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్ర

రంగారెడ్డి :తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ఏడో రోజు కొనసాగుతోంది పూడూరు మండలం చింతపల్లి కూడలి బాబు పాదయాత్ర ప్రారంభమైంది

రాజీనామాకే ‘ కావూరి ‘ మొగ్గు

హైదరాబాద్‌ : ఎంపీ పదవికి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గనని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రధానితో అపాయింట్‌మెంట్‌ను తానే కోరానని తెలిపారు. ప్రధానితో మాట్లాడిన…

కంటిఆసుపత్రిలో బాణసంచా పేలుడు

హైదరాబాద్‌ :మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 12మంది బాణసంచాపేలుడు బాదితులు చేరారు బాదితుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు మంగళవారం రాత్రిజరిగిన దీపావళి వేడుకల్లో బాణసంచా పేలుస్తూ వీరంతా గాయపడ్డారు

ఇంద్రానూయికి ఒబామా నుంచి ఆహ్వానం

వాషింగ్టన్‌ : అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాల గురించి చర్చించేందుకు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి భారతీయ అమెరికన్‌, పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రానూయికి ఆహ్వానం అందింది. అర్థికలోటును తగ్గించడంపై పౌరసమాజం, వ్యాపార, కార్మిక, కాంగ్రెస్‌ వర్గాల్లో…